మార్నింగ్ టైమ్‌లో మీ రోజువారీ ప్రయాణం దగ్గర నుండి రాత్రిపూట వెతికే లోతయిన సమాధానాల దాకా, Google Gemini మీ పర్సనల్, ప్రోయాక్టివ్ అండ్ పవర్‌ఫుల్ AI అసిస్టెంట్.
యూజర్లకు Gemini అంటే ఎందుకంత ఇష్టం • మా లేటెస్ట్ మోడల్స్ అయిన Gemini 3.6, Gemini Omniలతో మీ ప్రొడక్టివిటీకి, క్రియేటివిటీకి సంబంధించి సరికొత్త ప్రపంచాన్ని అన్‌లాక్ చేయండి. • Gemini Liveతో మనసు విప్పి మాట్లాడండి: రియల్ టైమ్‌లో సరికొత్త ఐడియాల కోసం డిస్కస్ చేయండి లేదా మీరు చూస్తున్న వాటి గురించి మాట్లాడటానికి మీ స్క్రీన్‌ను లేదా కెమెరాను షేర్ చేయండి. • పేజీల కొద్దీ ఉండే టెక్స్ట్‌కు బదులుగా, ఇమేజ్‌లు, టైమ్‌లైన్‌లు, ఇంటరాక్టివ్ విజువల్స్‌తో కూడిన అత్యుత్తమ సమాధానాలను మీకు అందిస్తుంది. • Gmail, Calendar, Google Photos, YouTube, Search వంటి మీకు ఇష్టమైన Google యాప్‌లను కనెక్ట్ చేయడం ద్వారా మరింతగా పర్సనలైజ్డ్ సహాయాన్ని పొందండి. • మీ కంటెంట్‌కు సంబంధించిన సమాధానాలను, సమ్మరీలను, ఇన్‌సైట్లను పొందడానికి డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ఫోటోలు, వీడియోలతో సహా మరిన్నింటిని అప్‌లోడ్ చేయండి.
మీ క్రియేటివ్ ఐడియాలకు ప్రాణం పోయండి • Nano Banana 2తో ఫోటోలను క్రియేట్ & ఎడిట్ చేయండి: కెమెరా & లైటింగ్ కంట్రోల్స్‌ను అప్లయి చేయండి. మల్టిపుల్ ఇమేజ్‌లను బ్లెండ్ చేసి మాకప్‌లను క్రియేట్ చేయండి. షార్ప్ టెక్స్ట్‌తో పోస్టర్‌లను డిజైన్ చేయండి. ఈజీగా డయాగ్రామ్‌లను బిల్డ్ చేయండి. ఆపై, అవసరాన్ని బట్టి సైజ్‌ను రీసైజ్ చేసుకోండి. • Gemini Omni ద్వారా మీ ఐడియాలను సినిమాటిక్ వీడియోలుగా మార్చండి- ఇప్పుడు Google AI Plus, Pro, Ultra, Workspace యూజర్లకు అందుబాటులో ఉంది. • Lyria 3తో ఏ సందర్భం కోసమైనా కస్టమ్ సౌండ్‌ట్రాక్‌లను క్రియేట్ చేయండి.
మీ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి • NotebookLMతో రీసెర్చ్ చేయండి: మీ నోట్‌బుక్‌లోని సోర్స్‌ల ఆధారంగా లోతైన, మరింత సందర్భోచితమైన సమాధానాలను పొందండి • స్టడీ హెల్ప్, ఎగ్జామ్ ప్రిపరేషన్ సులభతరం: కస్టమ్ ప్రాక్టీస్ క్విజ్‌లను, ఇంటరాక్టివ్ విజువల్స్‌ను జెనరేట్ చేయడానికి మీ క్లాస్ నోట్స్‌ను అప్‌లోడ్ చేయండి. • సింపుల్ ప్రాంప్ట్‌ను ప్రోటోటైప్‌గా మార్చండి: వెబ్ పేజీలు, గేమ్‌లు లేదా డ్యాష్‌బోర్డ్‌లను బిల్డ్ చేయండి. మీరు జర్నీలో ఉన్నప్పుడు వినడానికి వీలుగా మీ ఫైళ్లను పాడ్‌కాస్ట్-స్టయిల్ ఓవర్‌వ్యూగా కూడా మార్చుకోవచ్చు.
అప్‌గ్రేడ్ చేసి మరిన్నింటిని అన్‌లాక్ చేయండి Google AI Plus, Pro, లేదా Ultra ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ అవడం ద్వారా మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను లెవెల్-అప్ చేయండి. ఇది మరింత సంక్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది.
మీరు Gemini యాప్‌ను ఆప్ట్-ఇన్ చేసుకుంటే (సమ్మతిస్తే), మీ ఫోన్‌లో ప్రధాన అసిస్టెంట్‌గా ఉన్న Google Assistant ప్లేస్‌లోకి Gemini వస్తుంది. కొన్ని రకాల Google Assistant వాయిస్ ఫీచర్లు ఇంకా Gemini యాప్‌లో అందుబాటులోకి రాలేదు. మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి మళ్లీ Google Assistantకు స్విచ్-బ్యాక్ కావచ్చు (మారవచ్చు).
Google AI ద్వారా రైటింగ్, ప్లానింగ్, లెర్నింగ్ వంటివి చేయడానికి చాట్ చేయండి
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 11 మంది ఇతరులు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopడెస్క్‌టాప్
tablet_androidటాబ్లెట్
head_mounted_deviceXR హెడ్సెట్
4.6
46.1మి రివ్యూలు
5
4
3
2
1
Ivv Prasad
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
29 సెప్టెంబర్, 2026
good n easy very interesting so happy.
ALLAM Ramana
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
10 సెప్టెంబర్, 2026
సాధారణ వ్యక్తికి కూడా అసాధారణ రీతిలో ఉపయోగపడే ఒక మంచి సాధనం జెమిని జెమిని జెమిని
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
K Bhaskar Reddy
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
18 సెప్టెంబర్, 2026
the best app using for Android phones to make the better ai system
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
• Gemini 3.5 Flash, Gemini Omniల ద్వారా ప్రొడక్టివిటీ & క్రియేటివిటీకి సంబంధించి సరికొత్త ప్రపంచాన్ని అన్‌లాక్ చేయండి. • Gemini Liveలో ఉన్న Nano Bananaతో సరికొత్త సరౌండింగ్స్‌ను క్రియేట్ చేయండి. ఇందుకోసం మీరు చూస్తున్న దాన్ని Geminiకి చూపించండి. ఆపై దీన్ని రీ-ఇమాజిన్ చేయి అని చెప్పి చెప్పండి.